గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

10, మే 2018, గురువారం

హనుమజ్జయంతి శుభాకాంక్షలు.

జైశ్రీరామ్.
ఆర్యులకు శుభోదయమ్.
ఆర్యులారా!
నేడు మంగళకరమైన హనుమజ్జయంతి.

ఆ శ్రీరామభక్త హనుమంతుని కృప 
మిమ్ములనెల్లప్పుడూ కాపాడవలెనని
మనసారా కోరుకొనుచున్నాను.

ఇంద్రవజ్ర.
శ్రీరామ దూతా మము చేర రావా.
నీరామ భక్తుల్ మహనీయులయ్యా.
ఏరీతి నైనన్ తమరే జనాళిన్
శ్రీరామ పద్మమ్ములఁ జేర్చుటొప్పున్.

జైశ్రీమన్నారాయణ.
వందే భారతమాతరమ్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
జై శ్రీమన్నారాయణా

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.