గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, ఏప్రిల్ 2017, శనివారం

శ్రీమాన్ అందుకూరి పున్నయ్య శాస్త్రి మామ గారికి ఉగాదినాడు జరిగిన ఘన సన్మానమ్.

జైశ్రీరామ్.
ఆర్యులారా!
త్యాగరాయ గాన సభలో 
శ్రీమాన్ అందుకూరి పున్నయ్య శాస్త్రి మామ గారికి 
ఉగాదినాడు జరిగిన ఘన సన్మానమ్. 
నాకు చాలా ఆనందం కలిగించింది
వారికి అభినందన పూర్వక నమస్కృతులు.
ఉ. యోగ్యులు, సత్ ప్రవర్తక మహోదయులార్యులు మామగారు. నా
భాగ్యము వారి సత్ కృప, ప్రవర్ధన చేయఁగ చూచు నన్నిలన్.
మృగ్యము వారిలోన కలి. మేలిమిబంగరమందుకూరి. ఆ
రోగ్యముతోడ పున్నయ పురోగతి గాంచు సుదీర్ఘకాలమున్.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.