గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, ఏప్రిల్ 2017, సోమవారం

తెలుగుప్రాముఖ్యతను గూర్చి ఉద్బోధించుచున్న డా.ఎల్లూరిశివారెడ్డిగారు.

జైశ్రీరామ్.
ఆర్యులారా! తే.09-4-2017 ఆదివారం ఉదయం 10గంటలకు త్యాగరాజు గాన సభలో
ప్రజ - పద్యం కవితా సంకలనం ఆవిష్కరణ సభలో
ముఖ్య అతిథులైన
తెలుగు విశ్వవిద్యాలయ పూర్వ ఉప కులపతి డా.ఎల్లూరి శివారెడ్డిగారు
తెలుగుప్రాముఖ్యతను గూర్చి చేసిన ప్రసంగం
వినండి
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.