గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

18, ఏప్రిల్ 2017, మంగళవారం

ప్రజ - పద్యమ్ ౫. డా.వి.యల్.యన్.శాస్త్రి దేశం - అశాంతి.

 జైశ్రీరామ్.
ఉ. శాంతి వచో విలాసమిది సత్కవి శాస్త్రి కవిత్వమెన్న పూ
బంతి. సమర్ధ సత్కవి. ప్రపంచ దురాగతముల్ నశించి, యే
యింతియు బాధలందక యహీన శుభాస్పదయై రహించగా
సంతతమున్ కృషిన్ సలుప చక్కని బోధను చేసినారహో!
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.