గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, ఏప్రిల్ 2017, గురువారం

ప్రజ - పద్యమ్ ౨౫. శ్రీ ఎర్రోజు జయసారధి. - మహిళలపై అత్యాచార నివారణ.

 జైశ్రీరామ్.
క. స్త్రీకవమానము కనలే
కీకవి చింతించె దేవకీ సుత కనుమా!
స్త్రీకగుత శుభము లికపై
శ్రీకరముగ భీతి వీడి చెలగుత భువిపై.
జైహింద్.
Print this post

1 comments:

అజ్ఞాత చెప్పారు...


సారధిగారు పద్యాలు బాగున్నాయి. అభినందనలు
Polimera Malleswara Rao 8:37am Apr 13

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.