గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, ఏప్రిల్ 2017, బుధవారం

శ్రీరామ నవమి సందర్భముగా మీ అందరికీ శుభాకాంక్షలు.

జైశ్రీరామ్.
ఆర్యులారా! 
శ్రీ సీతా రామ కల్యాణ మహోత్సవం సందర్భంగా మీ అందరికీ నా శుభాకాంక్షలు
ఏ మహనీయతన్ గనెనొ, ఏ యనుభూతి పొంది యుండెనో,
రాముని పాదపద్మములె రక్షయటంచు మదిన్ స్మరించు సం
క్షేమము పొందునా హనుమ కేవల రామ పదంబె కోరు నా
రాముఁడె సీతఁ జేఁగొనుచు రాజిలు నేడు మిమున్ గృపన్ గనున్.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.