గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, ఏప్రిల్ 2017, ఆదివారం

ప్రజ - పద్యమ్ ౪. శ్రీ చంద్రమౌళి సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.
ఉ. ఎంతటి మంచి మాట మనసెంతటి గొప్పది? ఎంత సత్యమౌన్?
సుంతయు చింత చేయమిది. స్రుక్కుచు సంపదకై శ్రమించి యా
స్తంతయు కూడఁ బెట్టి మన సంతకీయ దలంపు మాన్పి న
శ్చింతగ నుండఁ జేయ దలచెన్ శశిమౌళి కవీశ్వరుండహో!
జైహింద్.
Print this post

1 comments:

చంద్రమౌళి సూర్యనారాయణ చెప్పారు...

గురువులకు ధన్యవాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.