గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, ఏప్రిల్ 2017, గురువారం

ప్రజ - పద్యమ్ ౩౬. శ్రీ మల్లాది హనుమంతరావు. - ఐకమత్యము. తృతీయ బహుమతి నందుకొనిన కవిత.

 జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ మల్లాది హనుమంతరావు కవి ఐనైక్యత దుష్ఫలాన్ని ప్రటిస్తూ,
సమైక్యత ప్రాథాన్యతను తన కవితలో చక్కగా విరచించి తృతీయ బహుమతినందుకోబోతున్నారు.
వారిని మనసారా అభినందిద్దాము.
 తృతీయ బహుమతి నందుకొనిన కవిత.
ఉ. చంపకమాలలోన కడు చక్కని బోధను చేసినారు తా
నింపుగ హావ భావములనేక శుభాస్పద సత్పదాళితో
సొంపుగ కూర్చినారు పరిశుద్ధులు శ్రీ హనుమంతరావు.పూ
జ్యంపు కవిత్వ మార్గమున హన్మ తృతీయులుగా వెలింగిరే!
కవికి అభివందనలు.
జైహింద్.
Print this post

1 comments:

అజ్ఞాత చెప్పారు...

Chaalabaagunai

Panchangam Satyam

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.