గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

17, ఏప్రిల్ 2017, సోమవారం

పద్య రచనలో ప్రథమ పద్యము నందు ప్రథమ పాదమున ప్రయోగ నిషిద్ధాక్షరములు.

  జైశ్రీరామ్.
ప్రథమ పద్యము నందు ప్రథమ పాదమున 
ప్రయోగ నిషిద్ధాక్షరములు.
1 వ అక్షరముగా :- 
- - .
-- ఙ .
--  జ -- ఞ .
--- ణ .
-- న .
-  భ - మ .
------ క్ష .
3 వ అక్షరముగా :-
----------- హ.
5 వ అక్షరముగా :-
--- గ.
6 వ అక్షరముగా :-
------------ క్ష.
7 వ అక్షరముగా :-
--------- క్ష. .
11 వ అక్షరముగా :-
--------- క్ష. .
అనే వర్ణములు ప్రయోగింప రాదు.
ఈ నిషిద్ధము కేవలము కావ్యమున కాని; ఖండిక యందు కాని ప్రథమ పద్యమున ప్రథమ పాదమున మాత్రమే యని  గ్రహించునది.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.