జైశ్రీరామ్.
అభిజ్ఞా,ణిమా,నిరుద్ఛంద!హంసోత్ కృష్ట పవిత్రతన్!హాటకు గర్భు రాణి దీప్తిన్!
సభా భ్యోన్నతిం గనం ధాత్రి!సంసారంబున సౌమ్యమై!చాటుత సాటిలేని కీర్తిన్!
స్వభావంబు భాసిలం వెల్గు!స్వాం సాదృశ్య శివంబునై!వాటము గూర్చి దీర్చు ధాత్రిన్!
శ్రీ భద్రాంఘ్రి భూషలై శ్రీల!శ్రీం సౌభాగ్య ప్రవీణతన్!చేటును దూర మేర్చి బ్రోచున్!
సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి,అనిరుద్ఛందాంతర్గత"ఉత్కృ తి"
ఛందము లోనిది,ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,18,అక్షరములకు చేల్లును,
1.గర్భగత"అభిజ్ఞా"వృత్తము,
అభిజ్ఞా,ణిమా,నిరుద్ఛంద
సభా భ్యోన్నతిం గనం ధాత్రిన్!
స్వభావంబు భాసిలం వెల్గు!
శ్రీ భద్రాంఘ్రి!భూషలై శ్రీల!
అభిజ్ఞా"ఛందము నందలి"బృహతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"9"అక్షరము లుండును,
2.గర్భగత"స్వభావ"వృత్తము,
హంసోత్కృష్ట పవిత్రతన్!
సంసారంబున సౌమ్యమై!
స్వాం సాదృశ్య శివంబునై!
శ్రీం సౌభాగ్య ప్రవీణతన్!
అభిజ్ఞా ఛందము నందలి"అనుష్టుప్ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"8"అక్షరము లుండును,
3,గర్భగత"శ్రీభద్ర"వృత్తము,
హాటకు గర్భు రాణి దీప్తిన్!
చాటుత సాటి లేని కీర్తిన్!
వాటము గూర్చి తీర్చు ధాత్రిన్!
చేటును దూర మేర్చి బ్రోచున్!
అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"9"అక్షరము లుండును,
4.గర్భగత"పరమ హంస"వృత్తము,
అభిజ్ఞా,ణిమా,నిరుద్ఛంద!హంసోత్ కృష్ట పవిత్రతన్!
సభాభ్యోన్నతిం గనం ధాత్రి!సంసారంబున సౌమ్యమై!
స్వభావంబు భాసిలం వెల్గు!స్వాం సాదృశ్య శివంబునై!
శ్రీభద్రాంఘ్రి భూషలై శ్రీల!శ్రీం సౌభాగ్య ప్ర వీణతన్!
అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదముసకు17"అక్షరము లుండును,
యతి"10"వ యక్షరమునకు చెల్లును,
5.గర్భగత"భాసిలు"వృత్తము,
హంసోత్కృష్ట పవిత్రతన్!అభిజ్ఞా,ణిమా,నిరుద్ ఛంద
సంసారంబున సౌమ్యమై!సభా భ్యోన్నతిం గనం ధాత్రి!
స్వాం సాదృశ్య శివంబునై!స్వభావంబు భాసిలం వెల్గు!
శ్రీం సౌభాగ్య ప్రవీణతన్!శ్రీ భద్రాంఘ్రి భూషలై శ్రీల!
అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"9"వ యక్షరమునకు చెల్లును,
6.గర్భగత"చాటుత"వృత్తము,
హంసోత్కృష్ట పవిత్రతన్!హాటకు గర్భు రాణి దీప్తిన్!
సంసారంబున సౌమ్యమై!చాటుత సాటి లేని కీర్తిన్!
స్వాం సాదృశ్య శివంబునై!వాటము గూర్చి తీర్చు ధాత్రిన్!
శ్రీం సౌభాగ్య ప్రవీణతన్!చేటును దూర మేర్చి బ్రోచున్!
అణిమా ఛందము నందలి"అత్యష్టి "ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"9,వ యక్షరమునకు చెల్లును,
7.గర్భగత"-వాటము"వృత్తము,
హాటకు గర్భు రాణి దీప్తిన్!హంసోత్కృష్ట పవిత్రతన్!
చాటుత సాటి లేని కీర్తిన్!సంసారంబున సౌమ్యమై!
వాటము గూర్చి తీర్చు ధాత్రిన్!స్వాం సాదృశ్య శివంబునై!
చేటును దూర మేర్చి బ్రోచున్!శ్రీ సౌభాగ్య ప్రవీణతన్!
అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛంథము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"10,వ యక్షరమునకు చెల్లును,
8.గర్భగత"వడిన్"వృత్తము,
అభిజ్ఞా,ణిమా,నిరుద్ఛంద!హాటకు గర్భురాణి దీప్తిన్!
సభా భ్యోన్నతిం గనం ధాత్రి!చాటుత సాటి లేని కీర్తిన్!
స్వభావంబు భాసిలంన్వెల్గు!వాటము గూర్చి తీర్చు ధాత్రిన్!
శ్రీ భద్రాంఘ్రి భూషలై శ్రీల!చేటును దూర మేర్చి బ్రోచున్!
అణిమా ఛందము నందలి"ధృతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదముణకు18,అక్షరము లుండును,
యతి10,వ యక్షరమునకు చెల్లును,
9,గర్భగత"సాదృశ్య"వృత్తము,
హాటకు గర్భు రాణి దీప్తిన్!అభిజ్ఞా,ణిమా,నిరుద్ఛం ద!
చాటుత సాటి లేని కీర్తిన్!సభా భ్యోన్నతిం గనం ధాత్రి!
వాటము గూర్చి తీర్చు ధాత్రిన్!స్వభావంబు భాసిలం న్వెల్గు!
చేటును దూర మేర్చి బ్రోచున్!శ్రీ భద్రాంఘ్రి భూషలై శ్రీల!
అణిమా ఛందము నందలి"ధృతి ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"18"అక్షరము లుండును,
యతి"10"వ యక్షరమునకు చెల్లును,
10.గర్భగత"సంసార"వృత్తము,
హంసోత్కృష్ట పవిత్రతన్!అభిజ్ఞా,ణిమా,నిరుద్ ఛంద!హాటకు గర్భు రాణి దీప్తిన్!
సంసారంబున సౌమ్యమై!సభాభ్యోన్నతిం గనం ధాత్రి!చాటుత సాటిలేని కీర్తిన్!
స్వాం సాదృశ్య శివంబునై!స్వ భావంబు భాసిలం న్వెల్గు!వాటము గూర్చి తీర్చు ధాత్రిన్!
శ్రీం సౌభాగ్య ప్రవీణతన్!శ్రీ భద్రాంఘ్రి భూషలై శ్రీల!చేటును దూర మేర్చి బ్రోచున్!
అనిరుద్ఛందమునందలి"ఉత్కృతి"ఛం దము లోనిది,
పాదమునకు"26"అక్షరము లుండును,ప్రాస నియమము కలదు,
యతులు,9,18,అక్షరములకు చెల్లును,
11.గర్భగత"శ్రీం"వృత్తము
హంసోత్కృష్ట పవిత్రతన్!హాటకు గర్భు రాణి దీప్తిన్!అభిజ్ఞా,ణిమా,నిరుద్ఛం ద!
సంసారంబున సౌమ్యమై!చాటుత సాటి లేని కీర్తిన్!సభాభ్యోన్నతిం గనం ధాత్రి!
స్వాం సాదృశ్య శివంబునై!వాటము గూర్చి తీర్చు ధాత్రిన్!స్వ భావంబు భాసిలంవెల్గు!
శ్రీం సౌభాగ్య ప్రవీణతన్!చేటును దూర మేర్చి బ్రోచున్!శ్రీ భద్రాంఘ్రి భూషలై శ్రీల!
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,9,18,అక్పరములకు చెల్లును,
12.గర్భగత"సౌభాగ్య"వృత్తము,
హాటకు గర్భు రాణి దీప్తిన్!హంసోత్కృష్ట పవిత్రతన్!అభిజ్ఞా,ణిమా,నిరుద్ ఛంద!
చాటుత సాటి లేని కీర్తిన్!సంసారంబున సౌమ్యమై!సభా భ్యోన్నతిం గనం ధాత్రి!
వాటము గూర్చి తీర్చు ధాత్రిన్!స్వాం సాదృశ్య శివంబునై!స్వభావంబు భాసిలం వెల్గు!
చేటును దూర మేర్చి బ్రోచున్!శ్రీం సౌభాగ్య ప్రవీణతన్!శ్రీ భద్రాంఘ్రి భూషలై శ్రీల!
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,18,అక్షరములకు చెల్లును,
13,గర్భగత"ప్రవీణతా"వృత్తము,
అభిజ్ఞా,ణిమా,నిరుద్ఛంద!హాటకు గర్భు రాణి దీప్తిన్!హంసోత్కృష్ట పవిత్రతన్!
సభా భ్యోన్నతిం గనం ధాత్రి!చాటుత సాటి లేని కీర్తిన్!సంసారంబున సౌమ్యమై!
స్వ భావంబు భాసిలం వెల్గు!వాటము గూర్చి తీర్చు ధాత్రిన్!స్వాం సాదృశ్య శివంబునై!
శ్రీ భద్రాంఘ్రి భూషలై శ్రీల!చేటును దూర మేర్చి బ్రోచున్!శ్రీం సౌభాగ్య ప్రవీణతన్!
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు.పాదమునకు"26అక్షరము లుండును,
యతులు,10,19,అక్షరములకు చెల్లును,
14.గర్భగత"ఎన లేని"వృత్తము,
హాటకు గర్భు రాణి దీప్తిన్!అభిజ్ఞా,ణిమా,నిరుద్ఛం ద!హంసోత్కృష్ట పవిత్రతన్!
చాటుత సాటి లేని కీర్తిన్!సభా భ్పోన్నతిం గనం ధాత్రి!సంసారంబున సౌమ్యమై!
వాటము గూర్చి తీర్చు ధాత్రిన్!స్వ భావంబు భాసిలం వెల్గు!స్వాం సాదృశ్య శివంబునై!
చేటును దూర మేర్చి బ్రోచున్!శ్రీ భద్రాంఘ్రి భూషలై శ్రీల!శ్రీం సౌభాగ్య ప్రవీణతన్!
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,19,అక్షరములకు చెల్లును,
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.