జైశ్రీరామ్.
శ్లో. ధాత్రీఫలాన్ ఆమావాస్యా - అష్టమీ నవమీసుచ,
రవివారే చ సంక్రాంతౌ - సంస్మరేన్మునిపుంగవాః.
తే.గీ. ఆదివారంబమావాస్య, నష్టమి మరి,
నవమి, సంక్రాంతులందు, మానవు లుసిరిని
తినగరాదు స్మరణ చేయఁగనగుననుచు
మునులు తెలిపిరి వినుఁడయ్య! పూజ్యులార!
భావము. అమావాస్య, అష్టమి, నవమి, ఆదివారము, సంక్రాంతులందు
ఉసిరికాయ తినరాదు. స్మరణమాత్రము చేయవలెను అని మునిపుంగవులు
తెలిపియున్నారు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.