గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

9, డిసెంబర్ 2017, శనివారం

కాళీవైభవమ్. .. .. .. ప్రవచనము. చి. తాతా సందీప్ శర్మ.

జైశ్రీరామ్.
ఆర్యులారా!
చి. తాతా సందీప్ శర్మ కాలీవిభవము అనే అంశముపై ప్రవచించిన చక్కని అంశాన్ని మీ ముందుంచుచుంటిని.
విని ఆనందాన్ని వశం చేసుకోగలరు. చిరంజీవిని ఆశీర్వదించగలరు.
ఈ చిరంజీవిపై ఆ కాళీమాత చల్లని చూపులు ప్రసరించుగాక.
శుభమస్తు.
జైహింద్. 
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
చాలా బాగుంది, ఆ కాళీమాత ఆశీస్సులతో ఇంకా పెద్ద పాండితీ స్రష్టగా వన్నెకెక్కాలని మనవణ్ణి దీవించి .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.