గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

18, డిసెంబర్ 2017, సోమవారం

తెలంగాణా సాహిత్య పరిషత్ లో శతావధాన కార్యక్రమానికి విచ్చేసిన మాన్యులు కే.సీ.ఆర్.

జైశ్రీరమ్.
ఆయులరా! ప్రపంచ తెలుగు మహా సభలు సందర్భముగ నిన్నను సారస్వత పరిషత్ వేదిక్కు తెలంగాణ ముఖ్యమంత్రి మాన్యులు శ్రీ కే.సీ.ఆర్. గారు విచ్చేసి సంభాషించిన చక్కని సన్నివేశము.చూస్తే సాహితీ ప్రియులకు ఆనందం కలిగించక మానదు.
తులుఁగు భాష విరాజిల్లుఁగాక.తెలుగు మాత దివ్య కీర్తి పతాక జగజ్జేగీయమానమై 
దశ దిశలా అంబర వీధుల్లో విరాజిల్లుఁగాక.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అక్కడేఉండి చూస్తున్నంత ఆనందం కలిగింది. శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.