గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, డిసెంబర్ 2017, శుక్రవారం

చి. తాతా సందీప్ శర్మ అవధానమును వీక్షించండి.

 జైశ్రీరామ్.
ఆర్యులారా!
చి.తాతా సందీప్ శర్మ నాకు దౌహిత్ర తుల్యుఁడు.
ఈ చిరంజీవి అవధానమును చూడండి.

ఇరువది మూడు వర్షముల నెల్లరు మెచ్చఁగ సద్వధానముల్
నిరుపమ రీతిలో నెరపి, నేర్పరియంచు గణింపఁబడ్డ యీ
సురుచిర సుందరాకృతుఁడు శోభిలుగావుత సజ్జనాళిలో
పరమ ప్రయోజకుండగుచు భారత కీర్తిని పెంచుగావుతన్.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
చిన్నతనము నందే అవధాన సరస్వతిగా వన్నెకెక్కిన చి . తాతా సందీప్ శర్మకు హృదయ పూర్వక శుభాభి నందనలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.