జైశ్రీరామ్.
ఆర్యులారా! కవయిత్రి పావులూరి సుప్రభ విరచిత శంఖ బంధ కందము2 ను చూచి ఆనందించి అభినందించండి.
కం.
భువనేశివయిన తలివని
భువిననిశము గొలుతునిన్నె, ముగురమ్మలుగా,
రవిశతకోటి సువర్చల,
ప్రవిమల సువిశాల హృదయ వనజదళాక్షీ!
స్వస్తి.
సుప్రభ
11-06-2017
బంధ కవయిత్రికి నా అభినందనలు.
బంధ కవయిత్రి కే నభి
వందనములు తెలియఁ జేతు పరవశునగుచున్.
సుందర శంఖ సుబంధము
నందును భువనేశి. మీకు హాయినొసంగున్.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.