గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, డిసెంబర్ 2017, బుధవారం

అష్టావధానానికి ఇదే మా ఆహ్వానము. తే.09-12-2017 సాయంత్రము.గం.5:00లకు

 జైశ్రీరామ్.
ఆర్యులారా!
 జైహింద్.
Print this post

2 comments:

కందుల వర ప్రసాద్ చెప్పారు...

గురుదేవులకు వినమ్రవందనములు
శ్రీ సందీప్ శర్మ గారి అష్టావధానం దిగ్విజయం పూర్తి కావాలని కోరుకుంటూ... శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయపాలక మండలి సభ్యులకు అభివందనములు తెలియ జేయుచున్నాను.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అవధాన సరస్వతులకు ప్రణామములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.