ఓం నమశ్శివాయ.🙏
ప్రముఖ గాత్ర విద్వాంసులు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు నిన్న రాత్రి శివైక్యం చెందారని తెలియచేయుటకు మిక్కిలి చింతిస్తున్నాము. వారి ఆత్మకు సద్గతులు కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ నివాళులర్పిస్తున్నాను.🙏😢.
ఓం శాంతిః.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.