ఓం నమశ్శివాయ.🙏
మహామహోపాధ్యాయ బ్రహ్మశ్రీ చిర్రావూరి శ్రీరామ శర్మగారు
నిన్న రాత్రి 10 గంకు స్వర్గస్తులైనారు.
వేదవిద్యార్థులకు వేదభాష్యాన్ని, వ్యాకరణ, తర్క శాస్త్రాలను బోధించిన మహానుభావులు స్వర్గస్తులవటం మనకు తీరని లోటు. వీరి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకొంటూ నివాళులర్పిస్తున్నాను.😢🙏
ఓం శాంతిః.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.