గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, మే 2015, ఆదివారం

శ్రీ వల్లభవఝల కవి కృత చతుర్దశ దళ పద్మ బంధ సీసము.

జై శ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ వల్లభవఝల కవి కృత చతుర్దశ దళ పద్మబంధసీసమును తిలకించండి.

శ్రీ వల్లభవఝల వారికి అభినందనలు.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ప్రణామములు
సరస్వతీ పుత్రులు , పాండితీ స్రష్టలు వారి కలం నుడి ,చతుర్దశ పద్మ దళముల కవనములే కాదు కన్నుల కింపుగా వీనుల విందుగా అద్భుత మైన సహస్ర దళ సౌగంధికములను అందించ గలరు. ధన్యోస్మి
చిరంజీవి శ్రీ చింతా వారికి ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.