గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, మే 2015, గురువారం

శ్రీవల్లభ కవితా జనిత చిత్ర గర్భ కవితా ప్రసూనము.

జైశ్రీరామ్. 
ఆర్యులారా! శ్రీవల్లభ కవితా జనిత చిత్ర గర్భ కవితా ప్రసూన పరిమళమాఘ్రాణించండి.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ప్రణామములు
శ్రీ వల్లభవఝుల వారి కవితా కుసుమములు కొన్ని క్రొత్త పదములకు అర్ధసమేతముగా తేట గీతుల నాలపించి వీనుల విందు జేసినవి
ధన్య వాదములు .చిరంజీవి చింతా సోదరునకు అభినందన మందారములు .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.