గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .
నమస్కారములు పూజ్యులు శ్రీ ఓబిరెడ్డి గారి చక్రబంధ శార్దూల వృత్తము చదువుటకు సులువుగా [మార్క్ జేసిన విధానము }చాలా బాగుంది .మధ్యలో వారి పేరు , శ్రీని వాసదేవ అన్నియు విపులముగా నున్నవి పండితులు వాగ్దేవి వర ప్రసాదము నందిన ధన్యులు
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.
1 comments:
నమస్కారములు
పూజ్యులు శ్రీ ఓబిరెడ్డి గారి చక్రబంధ శార్దూల వృత్తము చదువుటకు సులువుగా [మార్క్ జేసిన విధానము }చాలా బాగుంది .మధ్యలో వారి పేరు , శ్రీని వాసదేవ అన్నియు విపులముగా నున్నవి
పండితులు వాగ్దేవి వర ప్రసాదము నందిన ధన్యులు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.