గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, మే 2015, ఆదివారం

శ్రీవల్లభ చిత్ర బంధాలకు శ్రీ వైద్యం వారి సమ్మోద ముఖబంధమ్.

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీవల్లభవఝల అప్పల నరసింహ మూర్తి కవి చిత్ర బంధాలకు శ్రీ వైద్యం వారి సమ్మోద ముఖబంధమ్  తిలకించండి.
కవి శ్రీ వల్లభ.
జైహింద్.

Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
శ్రీ వల్లభవఝుల వారి చిత్ర బంధములకు చక్కని విశ్లేషణ నిచ్చిన శ్రీ వైద్యం వారికి కృతజ్ఞతాభి శత వందనములు .మాకందించిన శ్రీ చింతావారికి ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.