పాండితీ స్రష్టకు ప్రణామములు " వ్యోమ బంధ కరి బృంహిత వృత్తము " పేరు చాలా బాగుంది . గోమూత్రికా బంధ విధానమున చాలా బాగుంది నాకు చదవడానికె టైం పట్టింది .ఇంక వ్రాసిన వారి ప్రతిభ అనన్యం. శ్రీ వల్లభవఝుల వారి దయవలన ఎన్నో ఎన్నెన్నో తెలుసుకో గలుగుతున్నందులకు చాలా ఆనందముగా నున్నది .ఇది మా కందించిన శ్రీ చింతావారి కృప . ధన్య వాదములు
1 comments:
పాండితీ స్రష్టకు ప్రణామములు
" వ్యోమ బంధ కరి బృంహిత వృత్తము " పేరు చాలా బాగుంది . గోమూత్రికా బంధ విధానమున చాలా బాగుంది నాకు చదవడానికె టైం పట్టింది .ఇంక వ్రాసిన వారి ప్రతిభ అనన్యం. శ్రీ వల్లభవఝుల వారి దయవలన ఎన్నో ఎన్నెన్నో తెలుసుకో గలుగుతున్నందులకు చాలా ఆనందముగా నున్నది .ఇది మా కందించిన శ్రీ చింతావారి కృప .
ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.