గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

19, మే 2015, మంగళవారం

షడరర చక్రబంధ శార్దూలము. శ్రీవల్లభ కృతము.

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీవల్లభవఝల అప్పల నరసింహ మూర్తికవి కృత 
షడరర చక్రబంధ శార్గూలవృత్తమును చూడండి.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ప్రణామములు
భూమిపై విరిసిన పుష్పములు భారతీ దేవి గళమున సుమహారములై అలంకరింప బడినవి " చలా చాలా బాగుంది ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.