గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, మే 2015, గురువారం

అర్థ భ్రమక విద్యున్మాలా వృత్తము. శ్రీ వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి కవి కృతము

జై శ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి కవి కృత అర్థ భ్రమక విద్యున్మాలా వృత్తమును పరిశీలించండి.
కవి వరునికి ధన్యవాదములు.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ప్రణామములు
శ్రీ వల్లభవఝుల వారి కవనములు ఎప్పుడూ అద్భుతం గానే ఉంటాయి ఈ అనులోమ విలోమ బ్రమకములు నాకు వ్రాయడం రాదు గానీ చాలా ఇష్టం . బహుశ అనుష్టుప్ ఛందస్సు అనుకుంటున్నాను శ్రీ చింతావారి ధర్మమా అని ఇక్కడ ఇంత ప్రముఖుల రచనలను చదవ గలగడం నా అదృష్టంగా భావించి కృతజ్ఞతలతో సెలవు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.