జైశ్రీరామ్.
చం. అనయము సాధుపుంగవులకాశ్రయమిచ్చుచు సేవగొప్పగా
వినయముతోడ చేయనొక వేదవిదుండు భరింపరాని యా
వినయము తాళజాలమిని వేదనచెందిరి సాధుపుంగవుల్,
వినయము సాధుపుంగవుల వేదన పెంచుట విస్మయంబగున్.
జైహింద్.
Print this post

0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.