ఓం నమశ్శివాయ.
ఇక సెలవు అంటూ తనువు చాలించిన మాకీ ప్రథాని మన్మోహన్ సింగ్.
భాతరదేశ మాజీప్రథాని గొప్ప ఆర్ధిక శాస్త్రవేత్త. ప్రజా సంక్షేమం కోసం ఎన్నో సంస్కరణకు రూపకల్పన చేసిన మన్మోహన్ మరణము మనకు తీరని లోటు.
ఆంధ్రామృతం ఈ మహనీయునకు ఘన నివాళులర్పిస్తూ వీరి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తోంది.
ఓం శాంతిః.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.