జైశ్రీరామ్.
పంచ భూత విజృంభణంబున్!ఫాల నేత్రుని చూపులన్!పాతకాళి నశించి తీరున్!
సంచితార్ధ పాఫాల రాశుల్!జ్వాల పూర్ణ విషాసులై! జాత దెల్లను తృంచి తీరున్!
కాంచ రాని ద్బువేషంబు నిండున్!కాలనేమి ప్రకంపనన్!ఖ్యాతి గీడ్పడి కాలి పోవున్!
దంచి కొట్టి ప్రాణాలు తీయున్!తాలి మెంచను గానకన్!త్రాత మెచ్చ డనర్ధ చింతల్!
సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి.అనిరుద్ఛందాంతర్గత"-ఉత్కృ తి"
ఛందము లోనిది,ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,18,అక్షరములకు చెల్లును,
1,గర్భగత"విజృంభణ"వృత్తము,
పంచ భూత విజృంభణంబున్!
సంచి తార్ధ పాపాల రాశుల్!
కాంచ రాని ద్వేషంబు నిండున్!
దంచి కొట్టి ప్రాణాలు తీయున్!
అభిజ్ఞా ఛుదమము నందలి"బృహతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"9"అక్షరము లుండును,
2.గర్భగత"సంచితార్ధ"వృత్తము,
ఫాల నేత్రుని చూపులన్!
జ్వాల పూర్ణ విషాసులై!
కాలనేమి ప్రకంపనన్!
తాలి మెంచను గానకన్!
అభిజ్ఞా ఛందము నందలి"అనుష్టుప్" ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"8"అక్షరము లుండును,
3.గర్భగత"పాపాలు"-వృత్తము,
పాతకాళినశించి తీరున్!
జాత దెల్లనుతృంచి తీరున్!
ఖ్యాతి గీడ్పడి కాలి పోవున్!
త్రాత మెచ్చ డనర్ధ చింతల్!
అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"9"అక్షరము లుండును,
4.గర్భగత"-నిస్తేజ"వృత్తము,
పంచ భూత విజృంభణంబున్!ఫాల నేత్రుని చూపులన్!
సంచి తార్ధ పాపాల రాశుల్!జ్వాల పూర్ణ విషాసులై!
కాంచ రాని ద్వేషంబు నిండున్!కాలనేమి ప్రకంపనన్!
దంచి కొట్టి ప్రాణాలు తీయున్!తాలి మెంచను గానకన్!
అణిమా ఛందము నందలి"-అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాసనియమముకలదు.పాదమునకు"17" అక్షరము లుండును,
యతి"10,వ యక్షరమునకు చెల్లును,
5,గర్భగత"దంచి కొట్టు"-వృత్తము,
ఫాల నేత్రుని చూపులన్!పంచ భూత విజృంభణంబున్!
జ్వాల పూర్ణ విషాసులై!సంచితార్ధ పాపాల రాశుల్!
కాలనేమి ప్రకంపనన్!కాంచ రాని ద్వేషంబు నిండున్!
తాలి మెంచను గానకన్!దంచి కొట్టి ప్రాణాలు తీయున్!
అణిమా ఛందము నందలి"-అత్యష్టి"-ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు17,అక్షరము లుండును,
యతి,9 వ యక్షరమునకు చెల్లును,
6.గర్భగత"ఫాలనేత్ర"వృత్తము,
పంచ భూత విజృంభణంబున్!పాత కాళి నశించి తీరున్!
సంచి తార్ధ పాపాల రాశుల్!జాత దెల్లను తృంచి తీరున్!
కాంచరాని ద్వేషంబు నిండున్!ఖ్యాతి గీడ్పడి కాలి పోవున్!
దంచి కొట్టి ప్రణాలు తీయున్!త్రాత మెచ్చ డనర్ధ చింతల్!
అణిమా ఛందము నందలి"ధృతి"ఛందము లోనిది,
ప్రాసనియమముకలదు,పాదమునకు"18" అక్షరములుండును,
యతి,10,వ యక్షరమునకు చెల్లును,
7.గర్భగత"ప్రకంపనా"వృత్తము,
పాతకాళి నశించి తీరున్!పంచ భూత విజృంభణంబున్!
జాత దెల్లను తృంచి తీరున్!సంచి తార్ధ పాపాల రాశుల్!
ఖ్యాతి గీడ్పడి కాలి పోవున్!కాంచరాని ద్వేషంబు నిండున్!
త్రాత మెచ్చ డనర్ధ చింతల్!దంచి కొట్టి ప్రాణాలు తీయున్!
అణిమా ఛందము నందలి"ధృతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"18,అక్షరము లుండును,
యతి"10"వ యక్షరమునకు చెల్లును,
8,గర్భగత"-జాలమెల్ల"-వృత్తము,
ఫాల నేత్రుని చూపులన్!పాత కాళి నశించి తీరున్!
జ్వాల పూర్ణ విషాసులై!జాత దెల్లను తృంచి తీరున్!
కాలనేమి ప్రకంపనన్!ఖ్యాతి గీడ్పడి కాలి పోవున్!
తాలి మెంచను గానకన్!త్రాత మెచ్చ డనర్ధ చింతల్!
అణిమా ఛుదమునందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"9,వ యక్షరమునకు చెల్లును,
9.గర్భగత"పాతకాళి"వృత్తము,
పాతకాళినశించి తీరున్!ఫాల నేత్రుని చూపులన్!
జాత దెల్లను తృంచి తీరున్!జ్వాల పూర్ణ విషాసులై!
ఖ్యాతి గీడ్పడి కాలి పోవున్!కాలనేమి ప్రకంపనన్!
త్రాత మెచ్చ డనర్ధ చింతల్!తాలి మెంచను గానకన్!
అణిమా ఛందము నందలి"అత్యష్టి ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"10,వ యక్షరమునకు చెల్లును,
10.గర్భగత"-కాలనేమి"వృత్తము,
ఫాల నేత్రుని చూపులన్!పంచ భూత విజృంభణంబున్!పాతకాళి నశించి తీరున్!
జ్వాల పూర్ణ విషాసులై!సంచి తార్ధ పాపాల రాశుల్!జాత దెల్లను తృంచి తీరున్!
కాలనేమి ప్రకంపనన్!కాంచరాని ద్వేషంబు నిండున్!ఖ్యాతి గీడ్పడి కాలి పోవున్!
తాలి మెంచను గానకన్!దంచి కొట్టి ప్రాణాలు తీయున్!త్రాత మిచ్చ డనర్ధ చింతల్!
అనిఠుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు"9,18,అక్షరములకు చెల్లును,
11.గర్భగత"చాలటంచు"వృత్తము,
పంచభూత విజృంభణంబున్!పాతకాళినశించి తీరున్!ఫాల నేత్రుని చూపులన్!
సంచితార్ధ పాపాల రాశుల్!జాత దెల్లను తృంచి తీరున్!జ్వాల పూర్ణ విషాసులై!
కాంచరాని ద్వేషంబు నిండున్!ఖ్యాతి గీడ్పడి కాలి పోవున్!కాలనేమి ప్రకంపనన్!
దంచి కొట్టి ప్రాణాలు తీయున్!త్రాత మెచ్చ డనర్ధ చింతల్!తాలి మెంచను గానకన్!
అనిరుడ్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు.10,19,అక్షరములకు చెల్లును,
12.గర్భగత"బూదియ"వృత్తము,
పాతకాళి వశించి తీరున్!పంచ భూత విజృంభణంబున్!ఫాల నేత్రుని చూపులన్!
జాత దెల్లను తృంచి తీరున్!సంచితార్ధ పాపాల రాశుల్!జ్వాల పూర్ణ విషాసులై!
ఖ్యాతి గీడ్పడి కాలి పోవున్!కాంచరాని ద్వేషంబు నిండున్!కాలనేమి ప్రకంపనన్!
త్రాత మెచ్చ డనర్ధ చింతల్!దంచి కొట్టి ప్రాణాలు తీయున్!తాలి మెంచను గానకన్!
అనిరుద్ఛందము నందలి"-ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు.10,19,అక్షరములకు చెల్లును,
13,గర్భగత"-త్రాత"-వృత్తము,
ఫాల నేత్రుని చూపులన్!పాతకాళి నశించి తీరున్!పంచ భూత విజృంభణంబున్!
జ్వాల పూర్ణ విషాసులై!జాత దెల్లను తృంచి తీరున్!సంచి తార్ధ పాపాల రాశుల్!
కాలనేమి ప్రకంపనన్!ఖ్యాతి గీడ్పడి కాలిపోవున్!కాంచరాని ద్వేషంబు నిండున్!
తాలి మెంచను గానకన్!త్రాత మెచ్చ డనర్ధ చింతల్!దంచి కొట్టి ప్రాణాలు తీయున్!
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,9,18,అక్షరములకు చెల్లును,
14,గర్భగత"-సృష్టి"వృత్తము,
పాతకాళినశించి తీరున్!ఫాల నేత్రుని చూపులన్!పంచ భూత విజృంభణంబున్!
జాత దెల్లను తృంచి తీరున్!జ్వాల పూర్ణ విషాసులై!సంచితార్ధ పాపాల రాశుల్!
ఖ్యాతి గీడ్పడి కాలిపోవున్!కాలనేమి ప్రకంపనన్!కాంచరాని ద్వేషంబు నిండున్!
త్రాత మెచ్చ డనర్ధ చింతల్!తాలి మెంచను గానకన్!దంచి కొట్టి ప్రాణాలు తీయున్!
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు, పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,18,అక్షరములకు చెల్లును,
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.