గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, జులై 2023, ఆదివారం

శ్రీసన్నిధి టీ.వీ లో ఒక మహిళామణి క్లిష్టతరమైన పద్యాల్ని ఎంత చక్కగా ఆలపించారో మీరూ వినండి.

 జైశ్రీరామ్.

అమ్మా! మీ పద్యపఠనాభ్యాసం కారణంగామీ నాడీ వ్యవస్థ చాలా చక్కగా పనిచేసి మీరు నిండు నూరేండ్లూ సంతోషంగా జీవిస్తారమ్మా. ఆ జగన్మాత భాషామతల్లి. ఆమెయే మీకండ.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.