గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

23, జులై 2023, ఆదివారం

స్వాతంత్ర్య సమర యోధులకు శతాధిక కవులు పట్టిన కవితా హారతియే స్వాతంత్ర్యభారతికి అమృతోత్సవ హారతి. శ్రీ కోహినహళ్ళి మురళీమోహన్ సంపాదకత్వంలో వెలసిన అద్భుత గ్రంథము.

 జైశ్రీరామ్.

స్వాతంత్ర్య సమర యోధులకు శతాధిక కవులు పట్టిన కవితా హారతియే

స్వాతంత్ర్యభారతికి అమృతోత్సవ హారతి.

శ్రీ కోహినహళ్ళి మురళీమోహన్ సంపాదకత్వంలో వెలసిన అద్భుత గ్రంథము.

లబ్ధప్రతిష్టులయిన కవుల పద్యములు భారతమాతను పులకరింప చేశాయి. 

ఇందు ప్రతీ పద్యమూ ఒక సానపట్టిన వజ్రమే.

ఈ గ్రంథము లభించు చిరునామా ఈ క్రిందు చిత్రములలో కలదు.

ఆసక్తి ఉన్నవారు పొందవచ్చును.

దేశభక్తితో మిక్కిలి శ్రమించి శతాధిక కవులనుండి పద్యములు సేకరించి ముద్రించిన శ్రీ కోహినహళ్ళి మురళీమోహన్ గారిని మనసారా భినందిస్తున్నాను.
జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.