గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, జులై 2023, శనివారం

అవధాన స్వర్ణోత్సవమ్.. 50 ఏళ్ల విజయ ప్రస్థానం | Madugula Nagaphani Sarma ...శ్రీ మా.శర్మ గారు చేసిన పరిచయం.

జైశ్రీరామ్.
బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణిశర్మగారి ధారణ, గాత్రము నిరుపమానమనుట అతిశయోక్తి కానేరదు. ఆ జగన్మాత దయ వీరికెల్లప్పుడూ ఈ విధముగనే కొనసాగుచు,  శతాధిక వత్సరములు అవధానరంగమున నిరుపమానముగా ప్రజలనలరించుచు, అమ్మదయతో దశ సహస్రావధానము చేయుటద్వారా మా కల నెరవేర్చగలరని ఆశించుచున్నాను. వారికి నా ప్రణామములు.
ఇంత మంచి కార్యక్రమం ప్రజలకందించినందునకు శ్రీ మారుతీశర్మగారికి నా ధన్యవాదములు. అభినందనలు. నమస్సులు.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.