గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

11, జులై 2023, మంగళవారం

సమస్య...దంష్ట్రాఘాతముచేత కూలె హరి సంధ్యాకాల మధ్యమ్మునన్... నా రణము.

జైశ్రీరామ్.

 🙏🏼జైశ్రీమన్నారాయణ🙏🏼


శా. దంష్ట్రోద్భాసమృగేంద్రుఁడొక్కఁడటవిన్ తత్ సన్నిధానంబునన్
దంష్ట్రిన్ జంపఁగ దాని వెంట పడగా తన్ మార్గమున్ గల్గు నో
దంష్ట్రంబా మృగరాజునే కరచె. బాధన్ తాళఁగా లేక యా
దంష్ట్రాఘాతముచేత కూలె హరి సంధ్యాకాల మధ్యమ్మునన్.

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.