గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

23, జూన్ 2018, శనివారం

కరుణా,నుతిదా,నీరజాక్ష,రనరా,భద్రిభూ,విక్రమాన్విత,జయచంపక,భదనిక, తత్రష్టనీనీతిబేధినీ,మజాకీ,ప్రకీర్తినీ,జాతక,ప్రభావిత,పర్వ,శ్రీభాతిజ,లాఘవ,నేర్పునా,గర్భ"-ప్రీతినీ"-వృత్తము.రచన:-శ్రీవల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్.

కరుణా,నుతిదా,నీరజాక్ష,రనరా,భద్రిభూ,విక్రమాన్విత,జయచంపక,భదనిక, తత్రష్టనీనీతిబేధినీ,మజాకీ,ప్రకీర్తినీ,జాతక,ప్రభావిత,పర్వ,శ్రీభాతిజ,లాఘవ,నేర్పునా,గర్భ"-ప్రీతినీ"-వృత్తము.

రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
జుత్తాడ.

"-ప్రీతినీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.జ.భ.జ.త.జ.య.ర.లగ.గణములు.యతులు.11,20.
ప్రాసనీమముగలదు.
నిరుపమ విక్రమాన్వితము!నీతినిం బేధము నోపని నేర్పుం ప్రీతిలం ప్రభన్?
పరపతి వక్ర మేర్చకను!భాతిజం బారగ బాపురె?పర్వంబౌ ! రసం వెసన్!
సరసిజ చక్రి రాజ్ఞి గన!జాతికిం జాగృతి నేర్పడు?సర్వం  సద్వరామతన్?
చరితము సక్ర మార్గమగు!జాతకుల్సత్వము నందరె? శర్వా!సాదరంబునన్?

1.గర్భగత"-కరుణా"-వృత్తము.
ప్రతిష్ఠాఛందము.న.ల.గణములు.వృ.సం.16.ప్రాసగలదు.
నిరుపమ
పరపతి
సరసిజ
చరితము!

2.గర్భగత"-నుతిదా"-వృత్తము.
బృహతీఛందము.న.జ.భ.గణములు.వృ.సం.440.ప్రాసగలదు.
నిరుపమ విక్రమాన్వితము!
పరపతి వక్రమేర్చ కను?
సరసిజ చక్రి రాజ్ఞి  గన ?
చరితము సక్ర మార్గ మగు!
3.గర్భగత"-"-నీరజాక్ష"-వృత్తము.
గాయిత్రీఛందము.ర.న.గణములు.వృ.సం.59,.ప్రాసగలదు.
విక్రమాన్వితము
వక్రమేర్చకను
చక్రి రాజ్ఞి గన
సక్ర మార్గమగు!

4.గర్భగత"-రనరా"-వృత్తము.
బృహతీఛందము.ర.న.ర.గణములు.వృ.సం.187.ప్రాసగలదు.
విక్రమాన్వితము నీతినిన్?
వక్రమేర్చకను భాతిజమ్?
చక్రి రాజ్ఞి గన  జాతికిన్?
సక్ర మార్గమగు జాతకుల్?

5.గర్భగత"-భద్రిభూ"-వృత్తము.
బృహతీఛందము.ర.భ.భ.గణములు.వృ.సం.435.ప్రాసగలదు.
నీతినిం భేదము నోపని?
భాతిజం బారగ బాపురె?
జాతికిం?జాగృతి  నేర్పడు!
జాతకుల్సత్వము నందరె?

6.గర్భగత"-విక్రమాన్విత"-వృత్తము.
అతిశక్వరీ ఛందము.ర.న.ర.భ.న.గణములు.యతి.7.వయక్షరము.
ప్రాసనీమముగలదు.
విక్రమాన్వితము నీతినిం భేదము నోపని
వక్రమేర్చకను భాతిజం బారగ బాపురె?
చక్రి రాజ్ఞి గన జాతికిం జాగృతి నేర్పడు!
సక్ర మార్గమగు జాతకుల్సత్వము నందరె?

7.గర్భగత"-జయచంపక"-వృత్తము.
ప్రకృతిఛందము.న.జ.భ.జ.త.జ.య.గణములు.యతి.11.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
నిరుపమ విక్రమాన్వితము నీతినిం భేదమునోపని నేర్పున్?
పరపతి వక్ర మేర్చకను! భాతిజం  బారగ! బాపురె?పర్వన్?
సరసిజ చక్రిరాజ్ఞి గన?జాతికిం జాగృతి నేర్పడు? సర్వమ్?
చరితము సక్ర మార్గమగు?జాతకుల్సత్వము నందరె?శర్వా!

8.గర్భగత"-భధనికా"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.న.ర.భ.భ.గగ.గణములు.యతి.10,వయక్షరము.
నీతినిం భేదమునోపని నేర్పున్?
భాతిజం బారగ! బాపురె?పర్వమ్?
జాతికిం?జాగృతి నేర్పడు! సర్వమ్?
జాతకుల్?సత్వము నందరె? శర్వా?

9.గర్భగత"-త్రష్టినీ"-వృత్తము.
అష్టీఛందము.ర.భ.భ.మ.జ.గ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
నీతినిం?భేదము నోపని నేర్పుం!ప్రీతిలం ప్రభన్??
భాతిజం బారగ బాపురె?పర్వంబౌ? రసం  వెసన్?
జాతికిం! జాగృతి నేర్పడు? సర్వం  సద్వరామతన్?
జాతకుల్?సత్వము నందరె?శర్వా! సాదరంబునన్?

10,గర్భగత"-నీతిభేదినీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.భ.భ.మ.జ.భ.స.జ.లల.గణములు.యతులు.10,17.
ప్రాసనీమముగలదు..
నీతినిం?భేదము నోపని నేర్పుం?ప్రీతిలం ప్రభం?నిరుపమ విక్రమాన్వితము!
భాతిజం బారగ  బాపురె! పర్వంబౌ!రసం  వెసం?  పరపతి  వక్రమేర్చకను!
జాతికిం జాగృతి నేర్పడు?సర్వం!సద్వరామతం?సరసిజ చక్రిరాజ్ఞి గన!
జాతకుల్సత్వము నందరె?శర్వా!సాదరంబునం! చరితము సక్ర మార్గ మగు?

11గర్భగత"-మజాకీ"-వృత్తము.
ఉష్ణికఛందము.మ.జ.గ.గణములు.వృ.సం.41.ప్రాసగలదు.
నేర్పుం?ప్రీతిలం ప్రభన్?
పర్వంబౌ?రసం వెసన్?
సర్వం! సద్వ రామతన్?
శర్వా!సాదరంబునం!

12.గర్భగత"-ప్రకీర్తినీ"-వృత్తము.
అత్యష్టీఛందము.మ.జ.భ.స.జ.లల.గణములు.యతి.8.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
నేర్పునం?ప్రీతిలం?ప్రభం?నిరుపమ విక్రమాన్వితము!
పర్వంబౌ? రసం. వెసం ?   పరపతి  ^వక్ర  మేర్చకను?
సర్వం! సద్వ  రామతం?  సరసిజ   చక్రి రాజ్ఞి  గన!
శర్వా! సాదరంబునం?చరితము సక్ర మార్గ మగు!

13.గర్భగత"-జాతక"-వృత్తము.
కృతిఛందము.మ.జ.భ.స.జ.స.లగ.గణములు.యతి.8.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
నేర్పునం?ప్రీతినిం?ప్రభం?నిరుపమ విక్రమాన్వితము! నీతినిన్?
పర్వంబౌ?రసం వెసం? పరపతి వక్ర మేర్చకను? భాతిజమ్?
సర్వం ! సద్వరామతం? సరసిజ చక్రి రాజ్ఞి గన!  జాతికిన్?
శర్వా! సాదరంబునం? చరితము సక్ర మార్గ మగు! జాతకుల్?

14.గర్భగత"-ప్రభావిత"-వృత్తము.
అతిధృతిఛందము.ర.భ.భ.న.జ.భ.ల.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
నీతినిం?భేదము నోపని?నిరుపమ విక్రమాన్వితము!
భాతిజం బారగ బాపురె?పరపతి వక్ర మేర్చకను?
జాతికిం?జాగృతి నేర్పడు! సరసిజ చక్రి రాజ్ఞి గన?
జాతకుల్?సత్వము నందరె?చరితము సక్రమార్గమగు?

15.గర్భగత"-పర్వ"-వృత్తము.
ప్రకృతిఛందము.ర.భ.భ.న.జ.భ.య.గణములు.యతి.10,వయక్షరము.
ప్రాసనీమముగలదు.
నీతినిం?భేదము నోపని!నిరుపమ విక్రమాన్వితము!నేర్పున్?
భాతిజం బారగ!బాపురె?పరపతి ?వక్ర  మేర్చకను? పర్వన్?
జాతికిం?జాగృతి నేర్పడు!సరసిజ!చక్రి రాజ్ఞి గన? సర్వమ్!
జాతకుల్?సత్వము నందరె?చరితము సక్ర మార్గ మగు? శర్వా?

16.గర్భగత"-శ్రీభాతిజ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.భ.భ.న.జ.భ.య.ర.లగ.గణములు.యతులు.8,17.
ప్రాసనీమముగలదు.
నీతినిం?భేదము నోపని! నిరుపమ విక్రమాన్వితము!నేర్పుం?ప్రీతిలం!ప్రభన్?
భాతిజం బారగ బాపురె?పరపతి వక్ర మేర్చకను!పర్వంబౌ?రసం వెసన్?
జాతికిం?జాగృతి నేర్పడు!సజ్ఞి!  చక్రి రాజ్ఞి  గన? సర్వం? సద్వరామతన్?
జాతకు ల్సత్వము నందరె?చరితము,సక్ర మార్గ మగు,శర్వా!సాదరంబునన్?

17.గర్భగత"-లాఘవ"వృత్తము.
ఉత్కృతిఛందము.మ.జ.భ.స.జ.స.య.స.లల.గణములు.యతులు.8,17.
ప్రాసనీమభుగలదు.
నేర్పుం ప్రీతిలం!ప్రభం?నిరుపమ విక్రమాన్వితము!నీతినిం?భేదము!నోపని!
పర్వంబౌ?రసం!వెసం?పరపతి వక్రమేర్చకను!భాతిజం బారగ!బాపురె?
సర్వం!సద్వరామతం?సరసిజ చక్రి రాజ్ఞి గన?జాతికిం జాగృతి నేర్పడు?
శర్వా!సాదరంబునం?చరితము సక్ర మార్గమగు?జాతకుల్సత్వము నందరె?

18.గర్భగత"-నేర్పునా"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.న.ర.భ.భ.త.న.ర.లగ.గణములుయతులు.10,22.
ప్రాసనీమముగలదు.
విక్రమాన్వితము!నీతినిం భేదము నోపని!నేర్పుం?ప్రీతిలం?ప్రభన్?
వక్ర మేర్చకను!భాతిజం బారగ బాపురె?పర్వంబౌ?రసం!వెసన్?
చక్రి రాజ్ఞి గన!జాతికిం జాగృతి నేర్పడు?సర్వం? సద్వరామతన్?
సక్ర మార్గమగు!జాతకుల్సత్వము నందరె?శర్వా!సాదరంబునన్?
స్వస్తి.
జుత్తాడ.
జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.