గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, జూన్ 2018, గురువారం

ఉపమా,అనఘా,గతికా,వెలుగుకల్మి, స్వభావ, నెరపు,వెన్నుదన్ను, తెల్వరి,సొత్తౌతెలలియరాని,గర్భ"-విద్వతా"-వృత్తము. రచన:-శ్రీవల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.

జైశ్రీరామ్.

ఉపమా,అనఘా,గతికా,వెలుగుకల్మి, స్వభావ, నెరపు,వెన్నుదన్ను, తెల్వరి,

సొత్తౌతెలలియరాని,గర్భ"-విద్వతా"-వృత్తము.
రచన:-శ్రీవల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
జుత్తాడ.
"-విద్వతా"-వృత్తము"-
ఉత్కృతిఛందము.న.న.ర.న.ర.జ.స.జ.గల.గణములు.యతులు10,18.
ప్రాసనీమముగలదు.
తెలివి యెవరి?సొత్తునౌ?తెలివరంచు నెంచకం?తెలియరానివెన్నొ?యుండు!
విలువ నిలుపు జ్ఞానివై?వెలితిగాకు నూహలం?వెలకు!తగ్గ జ్ఞానమొందు?
వెలుగు కలిమి బ్రహ్మమే?పిలిచి కొల్వు వాక్సతిం?విలువ తెల్వి దీప్తిదంబు?
వెల నెరుగుట సాధ్యమే?విలువదేను తెల్వికిం?వెలను పెంచు వాణియే?

1.గర్భగత"-ఉపమా"-వృత్తము.
బృహతీఛందము.న.న.ర.గణములు.వృ.సం.192.ప్రాసగలదు.
తెలివి యెవరిసొత్తునౌ?
విలువ నిల్పు జ్ఞానివై?
వెలుగు కల్మి బ్రహ్మమే?
వెల నెరుగుట సాధ్యమే?

2.గర్భగత"-అనఘా"-వృత్తము.
అనుష్టుప్ఛందము.న.ర.లగ.గణములు.వృ.సం.88.ప్రాసగలదు.
తెలివరంచు నెంచకన్?
వెలితి గాకు నూహలం?
పిలిచి కొల్వు వాక్సతిం?
విలువదేను తెల్వికిన్?

3.గర్భగత"-గతికా"-వృత్తము.
బృహతీఛందము.న.ర.జ.గణములు.వృ.సం.344.ప్రాసగలదు.
తెలియరానివెన్నొ?యుండు?
వెలకు తగ్గ జ్ఞానమొందు?
విలువ తెల్వి దీప్తిదంబు?
వెలను పెంచు వాణియే?

4.గర్భగత"-వెలుగు కల్మి"-వృత్తము.
అత్యష్టీఛందము.న.న.ర.న.ర.లగ.గణములు.యతి.10.వయక్షరము.
ప్రాసనీమముగలదు.
తెలివి యెవరి సొత్తునౌ?తెలివరంచు నెంచకన్?
విలువ నిల్పు జ్ఞానివై?వెలితి గాకు నూహలన్?
వెలుగు కల్మి బ్రహ్మమే?పిలిచి కొల్వు వాక్సతిన్?
వెల నెరుగుట!సాధ్యమే? విలువదేను తెల్వికిన్?

5.గర్భగత"-స్వభావ"-వృత్తము.
అత్యష్టీఛందము.న.ర.జ.స.జ.గల.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
తెలివరంచు నెంచకం?తెలియరాని వెన్నొ?యుండు?
వెలితి గాకు?నూహలం?వెలకు తగ్గ జ్ఞానమొందు?
పిలిచి కొల్వు వాక్సతిం?విలువ తెల్వి దీప్తిదంబు?
విలువదేను?తెల్వికిం?వెలను పెంచు వాణియే?

6.గర్భగత"-నెరపు"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.జ.స.జ.భ.న.స.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
తెలివరంచు నెంచకం?తెలియరాని వెన్నొ!యుండు?తెలివి యెవరి?సొత్తునౌ?
వెలితిగాక?నూహలం?వెలకు తగ్గ జ్ఞానమొందు?విలువ నిల్పు జ్ఞానివై?
పిలిచి కొల్వు వాక్సతిం?విలువ తెల్వి దీప్తిదంబు?వెలుగు కల్మి బ్రహ్మమే?
విలువదేను?తెల్వికిం?వెలను పెంచు వాణియే?వెలనెరుగుట సాధ్యమే?

7.గర్భగత"-వెన్నుదన్ను"-వృత్తము.
ధృతిఛందము.న.ర.జ.న.న.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
తెలియరాని వెన్నొ?యుండు!తెలివి యెవరి?సొత్తునౌ?
వెలకు తగ్గ జ్ఞానమొందు?విలువ నిల్పు జ్ఞానివై?
విలువ తెల్వి దీప్తిదంబు?వెలుగు కల్మి బ్రహ్మమే?
వెలను పెంచు వాణియే?వెల నెరుగుట సాధ్యమే?

8.గర్భగత"-తెల్వరి"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.జ.న.న.ర.న.ర.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
తెలియరానివెన్నొ?యుండు?తెలివి యెవరిసొత్తునౌ?తెలివరంచు నెంచకన్?
వెలకు తగ్గ జ్ఞానమొందు?విలువ నిల్పు జ్ఞానివై?వెలితి గాక నూహలన్?
విలువ తెల్వి దీప్తిదంబు?వెలుగు కల్మి బ్రహ్మమే?పిలిచి!కొల్వు వాక్సతిన్?
వెలను పెంచు వాణియే?వెల నెరుగుట సాధ్యమే?విలువదేను!తెల్వికిన్?

9.గర్భగత"-సొత్తౌ"-వృత్తము.
అత్యష్టీఛందము.న.ర.జ.న.స.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
తెలివరంచు నెంచకం?తెలివి యెవరి?సొత్తునౌ?
వెలితిగాక నూహలం?విలువ నింపు జ్ఞానివై?
పిలిచి కొల్వు వాక్సతిం?వెలుగు కల్మి బ్రహ్మమే?
విలువదేను తెల్వికిం?వెల నెరుగుట సాధ్యమే?

10.గర్భగత"-తెలియరాని"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.జ.న.స.జ.స.జ.గల.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
తెలివరంచు నెంచకం?తెలివి యెవరి?సొత్తునౌ?తెలియరానివెన్నొ?యుండు?
వెలితిగాక నూహలం?విలువ నిల్పుజ్ఞానివై?వెలకుతగ్గ జ్ఞానమొందు?
పిలిచి కొల్వు వాక్సతిం?వెలుగు కల్మి బ్రహ్మమే?విలువ తెల్వి దీప్తిదంబు?విలువదేను తెల్వికిం?వెల నెరుగుట సాధ్యమే?వెలనుపెంచు వాణియే?
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.