గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

27, మే 2015, బుధవారం

శ్రీ గంగా అష్టోత్తర శత నామావళి.

జైశ్రీరామ్.
ఆర్యులారా! మనం సాధారణంగా కాశీ యాత్ర చేసుకొని వస్తే అక్కడనుండి మనం గంగా జలాన్ని తెచ్చుకుంటాము.  మన ఇంటిలో ఆ గంగకు పూజ చేస్తాము. ఆ సమయంలో మనకు గంగా అష్టోత్తరశత నామావళి ఉపయోగపడుతుందని ఇక్కడ ఉంచుచున్నాను. 
గంగాయై నమః.
విష్ణు పదాబ్జ సంభూతాయై నమః
హర వల్లభాయై నమః.
హిమాచలేంద్ర తనయాయై నమః.
గిరిమండల గామిన్యై నమః.
తారకారిజనన్యై నమః.
సాగరాత్మజ తారికాయై నమః.
సరస్వతీ సమాయుక్తాయై నమః.
సుఘోషాయై నమః.
సింధుగామిన్యై నమః. ౧౦.
భాగీరథ్యై నమః.
భాగ్యవత్యై నమః.
భాగీరథ రథానుగాయై నమః.
త్రివిక్రమ పదోద్ధుతాయై నమః.
త్రిలోక పథ గామిన్యై  నమః.
క్షీర శుభ్రాయై నమః.
బహు క్షీరాయై నమః.
క్షీర వృక్ష సమాకులాయై నమః.
త్రిలోచన జటా వాసిన్యై నమః.
ఋణత్రయ విమోచిన్యై నమః. ౨౦.
త్రిపురారి శిర శ్చూడాయై నమః.
జాహ్నవ్యై నమః.
నాథ భీతీ హృత్యై నమః.
అవ్యయాయై నమః.
నయనానందదాయిన్యై నమః.
నగ పుత్రికాయై నమః.
నిరంజనాయై నమః.
నిత్య శుద్యై నమః.
నీరజాల పరిష్కృతాయై నమః.
సావిత్రై నమః. ౩౦.
సలిల వాసాయై నమః.
సాగరాంబుసమేధిన్యై నమః.
రమ్యాయై నమః.
బిందు సరస్యై నమః.
అవ్యక్తాయై నమః.
బృందారక సమాశ్రితాయై నమః.
ఉమా సపత్న్యై నమః.
శుభాంగ్యై నమః.
శ్రీమత్యై నమః.
ధవళాంబరాయై నమః. ౪౦.
అఖండల వనవాసాయై నమః.
ఖండేందు కృత శిఖరాయై నమః.
అమృతాకార సలిలాయై నమః.
లీలా లంఘిత పర్వతాయై నమః.
విరించికలశావాసాయై నమః.
త్రివేణ్యై నమః.
త్రిగుణాత్మికాయై నమః.
సంగతాఘౌఘ సమన్యై నమః.
శంఖ దుందుభి నిస్వనాయై నమః.
భీతి హంత్యై నమః. ౫౦.
భాగ్య జనన్యై నమః.
భిన్న బ్రహ్మాండ దర్పిన్యై నమః.
నందిన్యై నమః.
శీఘ్ర గాయై నమః.
సిద్ధాయై నమః.
శరణ్యాయై నమః.
శశి శిఖరాయై నమః.
శంకర్యై నమః.
శభరిజ పూర్ణాయై నమః.
భర్గ మూర్ధ కృతాలయాయై నమః. ౬౦.
భవప్రియాయై నమః.
సత్యసంధప్రియాయై నమః.
హంస స్వరూపిణ్యై నమః.
భగీరథ సుతాయై నమః.
అనంతాయై నమః.
శరచ్చంద్రనిభాననాయై నమః.
ఓంకార రూపిణ్యై నమః.
అతులాయై నమః.
క్రీడాకల్లోల కారిణ్యై నమః.
స్వర్గ సోపాన సరణ్యై నమః. ౭౦.
అంభప్రదాయై నమః.
దుఃఖ హంత్ర్యై నమః.
శాంతి సంతాన కారిణ్యై నమః.
దారిద్ర్య హంత్ర్యై నమః.
శివదాయై నమః.
సంసార విష నాశిన్యై నమః.
ప్రయాగ నిలయాయై నమః.
సీతాయై నమః.
తాపత్రయ విమోచిన్యై నమః.
శరణాగత దీనార్త పరిత్రాణాయై నమః. ౮౦.
సుముక్తిదాయై నమః.
సిద్ధి యోగ నిసేవితాయై నమః.
పాప హంత్ర్యై నమః.
పావనాంగ్యై నమః.
పరబ్రహ్మ స్వరూపిణ్యై నమః.
పూర్ణాయై నమః.
పురాతనాయై నమః.
పుణ్యాయై నమః.
పుణ్యదాయై నమః.
పుణ్య వాహిన్యై నమః. ౯౦.
పులోమజార్చితాయై నమః.
పూతాయై నమః.
పూత త్రిభువనాయై నమః.
జపాయై నమః.
జంగమాయై నమః.
జంగమాధారాయై నమః.
జల రూపాయై నమః.
జగద్ధితాయై నమః.
జహ్ను పుత్ర్యై నమః.
జగన్మాత్ర్యై నమః. ౧౦౦.
సిద్ధాయై నమః.
రమ్య రూప ధృతాయై నమః.
ఉమా కర కమల సంజాతాయై నమః.
అజ్ఞాన తిమిర భానవే నమః.
సర్వ దేవ స్వరూపిణ్యై నమః.
జంబుద్వీప విహారిణ్యై నమః.
భవపత్న్యై నమః.
భీష్మ మాత్రేనమః. ౧౦౮.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అందరికీ ఉపయుక్త మైన శ్రీ గంగా అష్టోత్తరశత నామావళిని అందించి నందులకు శ్రీ చింతా వారికి ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.