గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .
నమస్కారములు గజేంద్ర మోక్షం మాన్యులు శ్రీ వీరగంధం వేంకట సుబ్బారావుగారి గళంలో చాలా బాగుంది. అసలు అందలి పద్యాలు వీనులవిందు . ధన్య వాదములు
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.
1 comments:
నమస్కారములు
గజేంద్ర మోక్షం మాన్యులు శ్రీ వీరగంధం వేంకట సుబ్బారావుగారి గళంలో చాలా బాగుంది. అసలు అందలి పద్యాలు వీనులవిందు .
ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.