గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

20, మార్చి 2015, శుక్రవారం

శ్రీ మన్మథ ఉగాది శుభాకాంక్షలు. శ్రీవల్లభ కృతము.

జైశ్రీరామ్.
ఆర్యులారా! జయ నామ సంవత్సరం జయప్రదమై మంగళాంతమయుంది. రేపు సూర్యభగవానుడు తీసుకువచ్చే మన్మథనామ సంవత్సరమునకు ఆహ్వానం తెలుపుకొంటూ ఈ శుభసందర్భంలో యావజ్జీవకోటికి మన్మథ జయప్రదం కావాలని ఆశిద్దాం. ఈ సందర్భంగా శ్రీవల్లభవఝల కవి కృత రత్నత్రయాన్ని వీక్షించండి.
యావజ్జనావళికి మన్మథ ఆగమన శుభ సమయంలో నా శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను.
జైహింద్.


Print this post

2 comments:

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...


భాగవత గణనాధ్యాయి
March 20 at 9:31am ఇలా అన్నారు.

అద్భుతం . .నమస్కారండి మహాకవిగారు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...


ప్రణామములు
నవరత్నముల వెలుగులు విరజిమ్ముతున్న మాన్యులు శ్రీ వల్లభ వఝుల వారి కలం నుండి జాలువారిన కవనము లన్నియు రత్న మాణిక్యములే
ఎంత చెప్పినా కొంత మిగులుతూనే ఉంటుంది. ధన్య వాదములు .శ్రీ చింతా వారికి కృతజ్ఞతలు
అందరికీ ఉగాది శుభా కాంక్షలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.