గురుదేవోభవ అని సెప్టెంబరు ఐదవ తేదీన గురు పూజా మహోత్సవం జరిపి అత్యంత భక్తి భావంతో గురువులను పూజించడం మన సప్రదాయ సంస్కారాలకు తార్కాణం.
వారం రోజుల ముందుగానే ఓ.యూ.లో బీ.యీ.డీ. స్పాట్ వేల్యూషన్ కు హాజరౌతున్న గురుదేవులను అత్యంత శ్రద్ధాసక్తులతో భలే గొప్ప సత్కారం చేసిన; చేయించిన; మహనీయులందరికీ; వారి సభ్యతా సంస్కారాలకు
నా జోహార్. జోహార్. జోహార్.
మహానుభావులు ప్రొఫిసర్ కోదండరామ్ గారు ఈ విషయంలో ఎంత అమోఘంగా స్పందిస్తారో మనమంతా వేచి చూడవలసిందే.
జైశ్రీరామ్.
జైహింద్.
Print this post
4 comments:
చదువుకునే తరానికి సంస్కారాలు కానీ చదువుకొనే తరానికి సంస్కారమేమిటండీ ?
కే సి ఆర్ : మోడ్రన్ వుస్మాన్ అలీ ఖాన్.
హరీష్ రావ్: మోడ్రన్ ఖాసిం రజ్వీ.
కే సి ఆర్ గూండాలు:మోడ్రన్ రజాకార్లు.
అవును టీ.వీ.లొ చూసాను చాలా బాధని పించింది." చదువు పెరుగుతున్న కొద్దీ సంస్కారం తరిగి పోతోంది." ఇంకా ముందు ముందు ఎలా ఉంటుందో ? ఊహాతీతమె
రాకాసి కుక్కలు. వీళ్ళని ఉక్కు పాదంతో తొక్కెయ్యాలి. కానీ మన తాత గారికి అంత సీనుందా?
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.