గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, ఆగస్టు 2010, ఆదివారం

ఆబాల గోపాలానికీ మైత్రీ దినము సందర్భంగా శుభాకాంక్షలు.

నిత్య నూతన చైతన్య ప్రవర్ధమాన సోదర భారతీయులారా! 
మీ అందరికీ మైత్రీ దివస శుభాకాంక్షలు.
మనం పరస్పరం మైత్రీ భావ విరాజమాన హృదయులమై నిత్య నూతన చైతన్యంతో భారత మాత సత్కీర్తిజ్యోతి దిగాంతాల వరకూ వ్యాపింప జేసే విధంగా కలిసికట్టుగా పురోమార్గంలో పయనిమ్చాలని; పురోగతి సాధించాలనీ మనసారా కోరుకొంటున్నాను.
ఆ పరమాత్మ అనంత స్నేహ భావాన్నిప్రసాదించి;  మనం పరస్పరం సహకరించుకొంటూ మనమంతాఒక్కటే అని మన జాతీయ పతాకం క్రింద భారతాంబకు జేజేలు నిత్యం పలుకుతూ వర్ధిల్ల జేయాలని కోరుకొంటున్నాను.
జైహింద్.
Print this post

4 comments:

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

మీకు కూడా మైత్రీ దివస శుభాకాంక్షలు.

ఫణి ప్రసన్న కుమార్ చెప్పారు...

మీకు కూడా మైత్రీదిన శుభాకాంక్షలు.

SRRao చెప్పారు...

రామకృష్ణారావు గారూ !
THANQ ! HAPPY FRIENDSHIP DAY

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ఈ చేయి చేయి కలిపిన అందమైన చిత్రం బలేగా ఉంది ఎక్కడ దొరికింది ? లేక ఇంట్లో అందరు కలసి అలా ఆనందంగా చేతులు కలిపి మా ముందుంచారా ? ఏది ఏమైనా మీ అందరి మైత్రికి శుభాభి వందనములు. కలకాలం వర్ధ్ధిల్లాలని చిత్రం చూడ గానె ఆనందంతొ కళ్ళు చెమ్మగిలాయి హేట్సాఫ్ తమ్ముడు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.