గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, ఫిబ్రవరి 2010, శుక్రవారం

మహాశివరాత్రి సందర్భంగా భక్తవరులైన ఆంధ్రామృత పాఠకులకు శుభాకాంక్షలు

http://mailerindia.com/god/img/shiva7.jpg
वागर्थाविव संपृक्तौ वागर्थ प्रतिपत्तयॆ जगतः पितरौ वंदॆ पार्वती परमॆश्वरौ.
మహాశివరాత్రి సందర్భంగా ఆంధ్రామృత పాన లోలురైన భక్త బాంధవులకు శుభాకాంక్షలు.
-:అశ్వధాటి:-
ఓ పార్వతీ హృదయ! మీపాద పద్మముల రూపంబు మాదు మదిలో
దీపింపగా సతము రూపింప జేయుడయ! వ్యాపించి యున్న తమదౌ
రూపంబుగా నిఖిల రూపంబులన్ గనుచు, దీపించు భక్తిని నినున్ 
ప్రాపించఁ జేయుడయ! మాపాపముల్ తునిమి, కాపాడుమా సతతమున్.
ఓం నమశ్శివాయ. 
జైహింద్.


Print this post

3 comments:

పరిమళం చెప్పారు...

మహా శివరాత్రి శుభాకాంక్షలు !

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

మీకు,మీ కుటుంబానికి కూడా శివరాత్రి శుభాకాంక్షలు.

durgeswara చెప్పారు...

హరహర మహాదేవ

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.