ప్రియ పాఠకులారా!
తేదీ. 01 - 03 - 2010 సోమవారం మధ్యాహ్నం గం.1:30 నుండి 2:00 వరకు ప్రముఖ తెలుగు బ్లాగ్ సోదరీమణి
శ్రీమతి వలబోజు జ్యోతి గారు పాల్గొన్న కార్యక్రమంను మనం ABN ఆంధ్ర జ్యోతి T.V.చానల్ లో చూసే అవకాశం మనకు కలుగుతోందని తెలియఁ జేయడానికి సంతోషంగా ఉంది.
ముఖ్యంగా మహిళల ముందడుగు ఇలాంటి కార్యక్రమాలు రుజువు చేస్తున్నాయి.
తప్పక ఈ సదవ కాశాన్ని సద్వినియోగించుకొందామా?
జైహింద్.
Print this post
ఆలయలలో…తీర్థం .... సేవించే విధానం తెలుసుకుందాం.
-
ఆలయలలో…తీర్థం
ఆలయంలో తీర్థం ఎలా తీసుకోవాలి తీర్థం తీసుకున్నాక తలపై చేతితో ఎందుకు
రాయొద్దు..?
తీర్థం యొక్క విశిష్టత ఏమిటి అనేది మనం తప్పక తెలుసుకోవాలి!
...
15 గంటల క్రితం
4 comments:
please check the date 29-2-2010
తేదీ. 29 - 02 - 2010 ఎప్పుడొస్తుందో చెబితే తప్పకుండా ఆ కార్యక్రమం చూస్తాం.
ఫిబ్రవరికి 29 రోజులు ఉన్నాయా 2010లో...మార్చి 1 అని సరి చెయ్యండి..అసలే బ్లాగులోకంలో అక్కకి ఒక మంచి ఇమేజ్ వుంది...
ఆర్యులారా! మీరంతా చక్కగా సమయాతిక్రమణ కాకముందే దోషాన్ని గుర్తించి సరిచేసే అవకాశం కల్పించినందుకు అనేక ధన్యవాదాలు.
కామెంట్ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.