గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, ఫిబ్రవరి 2010, బుధవారం

తే.04-02-2010.ని am 8:30 నుండి 9-00 వరకు ఐ న్యూస్ T.V.చానల్ లో శ్రీ నల్లమోతు శ్రీధర్ లైవ్ షో

ప్రియ సోదర భారతీయులారా!
మన ప్రియ బ్లాగ్ మిత్రులు శ్రీ నల్లమోతు శ్రీధర్ గారితో మన కు అత్యంత ప్రియమైన  
T.V.చానల్ ఐ న్యూస్ లైవ్ ఫోన్ ఇన్ షో నిర్వహిస్తోదని తెలియఁజేయడానికి మిక్కిలి సంతోషంగా ఉంది.
రేపు అనగా తే.04 -02 -2010 .ని  ఉదయం 8:30 నుండి 9.00 వరకూ 
ఆన్ లైన్ బిల్ పేమెంట్లు, 
రైల్వే, బస్, హోటల్ రిజర్వేషన్లు, 
ఆన్ లైన్ బ్యాంకింగ్ సేవలను ఎలా వాడడం వంటి వివిధ అంశాలపై లైవ్ ఫోన్ ఇన్ షో ఉంటుంది. 
ఈ అవకాశాన్ని మనంతప్పక ఉపయోగించుకొని ప్రయోజనం పొంది, ఇటువంటి ప్రయోజన కర కార్యక్రమాలనందిస్తున్న శ్రీధర్ ను, ఐన్యూస్ చానల్ నిర్వాహకులను అభినందిద్దాం.
జైహింద్.
Print this post

3 comments:

Unknown చెప్పారు...

Feb 3, 2010, 10.14 PM. రామకృష్ణారావు గారు,ఫిబ్రవరి 4 లైవ్ ప్రోగ్రామ్ ముందుకు జరపబడింది. 9 నుండి 9.30కి బదులుగా, 8.30 నుండి 9 వరకూ నిర్వహించబడుతుంది. కలిగిన అసౌకర్యాన్ని మన్నించగలరు.

- నల్లమోతు శ్రీధర్

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

శ్రీధర్! ప్రోగ్రాం చాలా ప్రయోజనకరంగా ఎంతో మందికి అవగాహన కలిగించ గలిగింది. తద్వారా మెలకువతో తమ లావాదేవీలు ఆన్ లైన్ నిర్వహించుకో గలుగుతారు. ఈ క్రెడిట్ మీది మాత్రమే కాదు. ఐ న్యూస్ చానల్ వారిది కూడా. చాలా మంది ఎలర్ట్ అయ్యారు.
అందుకు మీ ఉభయులకూ అభినందనలు తెలియఁజేస్తున్నాను.
ఇట్లు శుభాశీశ్శులతో,
నీ
చింతా రామ కృష్ణా రావు.

Unknown చెప్పారు...

చింతా రామకృష్ణారావు గారు, ధన్యవాదాలండీ. సమయాభావం వల్ల మరికొన్ని అంశాల ప్రస్తావించడానికి వీలుపడలేదు. ప్రోగ్రామ్ గురించి మీ బ్లాగు ద్వారా వివరాలు అందిస్తున్నందుకు ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.