గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, జనవరి 2009, మంగళవారం

సంక్రాంతి శుభాకాంక్షలు.

శ్రీ జ్ఞాన సంపన్నులార! భారతాంబ ముద్దు బిడ్డలారా! ఆంధ్రామృత ప్రియ పాఠకులారా!
ఆంధ్రామృతాన్ని ఆనందంతో ఆస్వాదించే మీ అందరికీ,, మీ కుటుంబ సభ్యులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు.
జైహింద్. Print this post

3 comments:

పద్మనాభం దూర్వాసుల చెప్పారు...

ఈ సంక్రాంతి అందరి జీవితాలలో తేవాలి నూతన క్రాంతి.
ఆంధ్రామృతం చిలకరించాలి మరిన్ని అమృత గుళికలు

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

మీక్కూడా సంక్రాంతి శుభాకాంక్షలు

విహారి(KBL) చెప్పారు...

మీకూ సంక్రాంతి శుభాకాంక్షలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.