జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.
చం. ప్రణవమె రూపుదాల్చినటు పార్వతియున్ బరమేశ్వరుండు మ
న్ననమున మద్గృహంబున కనన్య విధంబుగఁ బ్రేమతోడుతన్
ఘనముగ వచ్చినారు కటకమ్ము వరాన్వయ దంపతిప్రభన్,
మనమున పొంగినాడ, *కనుమా విజయా!* నినుఁ జూడ వచ్చిరే!
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.