గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

26, జనవరి 2023, గురువారం

పరమ పవిత్ర వసంతపంచమి, శ్రీ కణ్వ జయంతి, 74వ భారత గణతంత్ర దినోత్సవము సందర్భముగా శుభాకాంక్షలు

 జైశ్రీరామ్.

ఆర్యులారా! ఈ రోజు మహత్తరమైనది. ఏలననగా పరమపవిత్ర వసంతపంచమి, శ్రీ కణ్వ జయంతి, భారతదేస 74వ గణతంత్ర దినోత్సవము నేడే. ఎంతటి గొప్ప రోజు నేడు. ఈ సందర్భముగా మీకు నా శుభాకాంక్షలు. మీ హృదయాలలో నిరంతరం ఆనందం వెల్లివిరుస్తూ ఉండాలని కోరుకొంటున్నాను. జైభారత్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.