గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, జనవరి 2023, మంగళవారం

మా నివాస స్థలములో వేంచేసియున్న శ్రీలక్ష్మీనారసింహుని ఆలయమున నిన్న ఉత్తర ద్వార దర్శనప్రాప్తిని మాకు కలిగించియున్న శ్రీ లక్ష్మీనారాయణులు.

 జైశ్రీరామ్.

మా నివాస స్థలములో వేంచేసియున్న శ్రీలక్ష్మీనారసింహుని ఆలయమున నిన్న ఉత్తర ద్వార దర్శనప్రాప్తిని మాకు కలిగించియున్న శ్రీ లక్ష్మీనారాయణులు.

తే.గీ.  ఉత్తరద్వార దర్శనమొనరఁ గొల్పి
యైహికంబగుదుఃఖంబులార్పివైచి
శాంతిసౌఖ్యమ్ములొసగిన సదయు హరిని
తనువు పులకింప మదిలోన తలచి కొలుతు.


మా నివాస స్థలములో వేంచేసియున్న శ్రీలక్ష్మీనారసింహులు.
శ్రీచందనచర్చిత గాత్రసుందరులు.🙏

జైహింద్.

Print this post

2 comments:

అజ్ఞాత చెప్పారు...

అభినందనలు మీకు! స్వామిదర్శనము కలిగించారు! హరి ఓం!

అజ్ఞాత చెప్పారు...

నారసింహుని దయ నయముగ వర్షింప
ద్వారముత్తర దిశ దనర తెరువ
దివ్య దర్శనమ్ము భవ్యమై పొందగ
ధన్యులైతిరయ్య తమరు నేడు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.