గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, నవంబర్ 2018, బుధవారం

శ్రీ మునగపాటి శివరామకృష్ణగారు విరచించిన మాలికా బంధచంపక మాలిక

జైశ్రీరామ్.
ఆర్యులారా! సుప్రసిద్ధ వ్యంగ్యచిత్రలేఖకులు శ్రీ మునగపాటి శివరామకృష్ణగారు విరచించిన మాలికా బంధచంపక మాలిక పఠించి మనమూ ఇట్టి రచనకు ఉపక్రమించవచ్చును. చూడండి.
ఇంత చక్కగా భక్తి పూర్ణ హృదయులై చంపకమాలికతో ఆ స్మామిని సేవించి అనుగ్రహపాత్రులయారు. వారికి నా నమస్కృతులు.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
పుష్పబంధ చంపక మాలికా వృత్తమును చదివి వేంకటేశ్వరుని స్తుతించ గలిగాము . మాకందించిన శ్రీ మునగపాటి శివరామ కృష్ణ గారికి శతకోటి వందనములు . శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.