గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

26, నవంబర్ 2017, ఆదివారం

పావులూరి సుప్రభ విరచిత స్వ రకల్పిత డిండిమము.

జైశ్రీరామ్.
ఆర్యులారా! కవయిత్రి పావులూరి సుప్రభ విరచిత స్వరకల్పిత డిండిమమునవలోకించండి.
స్వరకల్పిత డిండిమ బంధము 
కవయిత్రి పావులూరి సుప్రభ విరచితరకల్పిత డిండిమము
కం
రావే వరమతి దాయిని
శ్రీవాణి కృపారసార్ద్ర చేతము తోడన్‌
నీవే గతియని నమ్మితి
శ్రీ విద్యనొసంగి నాకు శ్రియమిడవమ్మా
స్వస్తి.
సుప్రభ
10-26-2017
 స్వరకల్పిత డిండిమము రచించిన కవయిత్రి సుప్రభగారికి అభినందనలు.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
వివిధ ఛందస్సులలో చిత్రములతో కూడిన పద్య రచనకు సుప్రభ గారు అందెవేసిన చెయ్యి. వాగ్దేవి కృప నిరతము ప్రసరించు గాక

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.