జైశ్రీరామ్.
ఆర్యులారా!
కవయిత్రి సుప్రభ గారు రాట్న బంధ కందము నందంగా ఎలా వ్రాసారో చూడండి. అభినందించండి.
చారుమతీ ! సామవినుత!
సారస్వత, సుభగ రూప, స్వరసామ్రాజ్ఞీ!
వేరెవరె వేడుకొనఁగా
నారయ సర్వమ్ము నీవెగా! వరవరదా!
స్వస్తి.
సుప్రభ
11-07-2017
కవయిత్రికి అభినందనలు.
జైహింద్.
1 comments:
నమస్కారములు
విదుషీ మణి పావులూరి సుప్రభ గారికి హృదయ పూర్వక అభినందనలు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.