జైశ్రీరామ్.
ఆర్యులారా! కవయిత్రి పావులూరి సుప్రభ కృత ఖడ్గ బంధ కందము తిలకించండి.
కృత ఖడ్గ బంధ కందము
బిరబిర సారస నయనాకరుణను బరుగెత్తనిమ్ము కమనీయముగా
మురువగు బంధములందున
వరదాయిని పల్కులంచుఁ బ్రజ మెచ్చు నుడుల్
స్వస్తి.
సుప్రభ
11-01-2017
బంధ కవయిత్రి పావులూరి సుప్రభ గారికి అభినందనలు.
జైహింద్.
1 comments:
నమస్కారములు
బంధ కవయిత్రికి అభినందనలు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.